జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » మీ అమ్మాయి నన్ను తప్ప...? (Humour| Jokes| Woman| Love)
Bookmark and Share Feedback Print
 
"మా అమ్మాయికి కోరుకున్నదల్లా తీసివ్వగలవా?" అడిగాడు తన కుమార్తెను ప్రేమించే అబ్బాయిని వెంకటేశం

"మీ అమ్మాయి నన్ను తప్ప ఇంకేమీ కోరుకోవడం లేదండీ..!" అసలు విషయం చెప్పాడు ప్రేమికుడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: హాస్యం, జోకులు, అమ్మాయి, ప్రేమ