జోకులు
|
కార్టూన్లు
|
చెవాకులు
ప్రధాన పేజి
»
వినోదం
»
హాస్యం
»
జోకులు
»
దొంగతనం చేసినోళ్లు...
(Humour| Jokes| Marriage| Thief| Wife| Heart)
Feedback
Print
దొంగతనం చేసినోళ్లు...
"
దొంగతనం చేసినోళ్లు ఏనాటికైనా పశ్చాత్తాప పడతారని ఈ మధ్యనే నాకు తెలిసింది" అన్నాడు వినోద్
"
ఎలా చెప్పగలుగుతున్నావ్?" అడిగాడు సురేష్
"
పెళ్లికి ముందు నేను మా ఆవిడ మనసు దొంగలించి ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాగా..!" బాధగా చెప్పాడు వినోద్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు:
హాస్యం,
జోకులు,
పెళ్లి,
దొంగ,
భార్య,
మనసు
మరిన్ని
• మా అమ్మాయికి కోరుకున్నదల్లా తీసివ్వగలవా?
• నిజాలు చెప్పడం మానేస్తా..!
• మరీ అంతగా నిద్రపోతారటండీ..?
• మా పెళ్ళికి ఒప్పు కున్నాడట..!
• విడాకులు ఇస్తానన్నారు
• మంటలార్పే యంత్రాలను..!