జోకులు
|
కార్టూన్లు
|
చెవాకులు
ప్రధాన పేజి
»
వినోదం
»
హాస్యం
»
జోకులు
»
ఊరినుండి త్వరగా వచ్చేయండీ..!
(Humour| Jokes| Tour| Wife| Husband| Bore| Angry)
Feedback
Print
ఊరినుండి త్వరగా వచ్చేయండీ..!
"
ఊరినుండి త్వరగా వచ్చేయండీ..!" అంది భార్య ఊరికి వెళ్తున్న భర్తతో
"
ఇప్పుడేకదా వెళ్లేది.. త్వరగా వచ్చేస్తాలే..! నా మీద అంత ప్రేమా నీకు?" ఎంతో ఉత్సాహంగా అడిగాడు భర్త
"
అబ్బే అదేంలేదండీ.. నాకు కోపం వచ్చినప్పుడల్లా దెబ్బలు తినడానికి మీరుండాలి కదా..! లేదంటే తెగ బోర్ కొట్టేస్తుందండీ..!" అసలు విషయం చెప్పింది భార్య.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు:
హాస్యం,
జోకులు,
టూర్,
భార్య,
బోర్,
కోపం
మరిన్ని
• దొంగతనం చేసినోళ్లు...
• మీ అమ్మాయి నన్ను తప్ప...?
• నిజాలు చెప్పడం మానేస్తా..!
• మరీ అంతగా నిద్రపోతారటండీ..?
• మా పెళ్ళికి ఒప్పు కున్నాడట..!
• విడాకులు ఇస్తానన్నారు