జోకులు
|
కార్టూన్లు
|
చెవాకులు
ప్రధాన పేజి
»
వినోదం
»
హాస్యం
»
జోకులు
»
ఫ్రిజ్‌లో పెట్టు...!
(Humour, Jokes, Fridge, Office, Husband, Phone, Pakodi)
Feedback
Print
ఫ్రిజ్‌లో పెట్టు...!
ఆఫీసులో ఉన్న భర్తకు వనజ ఫోన్ చేసింది...
"
ఏమండీ...! సాయంత్రం త్వరగా ఇంటికొచ్చేయండి. మీ కోసం వేడివేడి పకోడీలు చేస్తాను...!" అంది
"
అలాగా...! అయితే వాటిని భద్రంగా ఫ్రిజ్‌లో పెట్టు. వచ్చి తింటాను...!" పరధ్యానంగా చెప్పాడు సూరి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు:
హాస్యం జోకులు ఫ్రిజ్ ఆఫీసు భర్త వనజ ఫోన్ పకోడీ
మరిన్ని
• ఊరినుండి త్వరగా వచ్చేయండీ..!
• దొంగతనం చేసినోళ్లు...
• మీ అమ్మాయి నన్ను తప్ప...?
• నిజాలు చెప్పడం మానేస్తా..!
• మరీ అంతగా నిద్రపోతారటండీ..?
• మా పెళ్ళికి ఒప్పు కున్నాడట..!