జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » మరచిపోయారు...! (Humour, Jokes, Stomach, Operation)
Bookmark and Share Feedback Print
 
"మా ఆయనకి కడుపులో కత్తెర అలాగే వుంచేసి కుట్లువేశారేంటి..?"

"అందుకే కదా! మళ్ళీ ఆపరేషన్ చేసి కత్తెర తీశేశాను కదా..!"

"ఈసారి కుట్లు వేయడం మరచిపోయారు" కోపంగా అంది సుందరి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.