జోకులు
|
కార్టూన్లు
|
చెవాకులు
ప్రధాన పేజి
»
వినోదం
»
హాస్యం
»
జోకులు
»
ఎక్కువ కాలం మన్నుతుందా..?
(Humour, Jokes, Umbrella, Time, Shop)
Feedback
Print
ఎక్కువ కాలం మన్నుతుందా..?
"
ఇది ఎక్కువ కాలం మన్నుతుందా..?" గొడుగు కొనబోతూ అడిగాడు సుబ్బారావు
"
ఓ చాలా బాగా వస్తుందండీ... అయితే దాన్ని ఎండకు ఎండకుండా, వానకు తడవకుండా జాగ్రత్తగా చూసుకోవాలి సుమా..!" చురక అంటించాడు షాపు ఓనర్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు:
హాస్యం,
జోకులు,
గొడుగు,
కాలం,
షాపు
మరిన్ని
• ఆ మాత్రం తెలియదా..?
• ఇంకో మూడేళ్లు ఆపకుండా..!
• సరిగానే ఉన్నాయిగా...?
• మరచిపోయారు...!
• వాయించబడే తబలా...!
• గ్రీన్ టీవీ ఇవ్వండి..!