జోకులు
|
కార్టూన్లు
|
చెవాకులు
ప్రధాన పేజి
»
వినోదం
»
హాస్యం
»
జోకులు
»
ఏం వెతుకుతున్నావ్ రా....?
(Humour, Jokes, 100 Rupees, Father, Son)
Feedback
Print
ఏం వెతుకుతున్నావ్ రా....?
ఇంట్లో అన్నీ కెలికేసి చూస్తున్న కొడుకుతో...
"
ఏం వెతుకుతున్నావ్ రా....?" అని అడిగాడు తండ్రి
"
వంద రూపాయల కోసం వెతుకుతున్నాను నాన్నా...!"
"
ఎక్కడ పడేసుకున్నావ్...?"
"
ఎక్కడా పడేసుకోలేదు... నాకు అది కావాలంతే....!"
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు:
హాస్యం,
జోకులు,
ఇల్లు,
కొడుకు,
తండ్రి,
100 రూపాయలు
మరిన్ని
• ఎక్కువ కాలం మన్నుతుందా..?
• ఆ మాత్రం తెలియదా..?
• ఇంకో మూడేళ్లు ఆపకుండా..!
• సరిగానే ఉన్నాయిగా...?
• మరచిపోయారు...!
• వాయించబడే తబలా...!