జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » నవ్విస్తుంటాడా అతడు? (Office | Name | Siva | Ramu | Jokes | Humour)
FILE
మీ ఆఫీసులో పనిచేసే చలపతికి నవ్వుల్రావ్ అని
మీరంతా పేరు పెట్టారట కదా! అందర్నీ అంత బాగా
నవ్విస్తుంటాడా అతడు? అడిగాడు శివ.
నా తలకాయ. అతడు వేసే జోకులకి ఎవ్వరికీ నవ్వురాదు.
అంచేత ఆ పేరు పెట్టాం! అన్నాడు రాము.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia