ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » ఆపరేషన్ సక్సెస్ అయితే డాక్టర్ అదృష్టం కాకపోతే నా అదృష్టం! (Doctor | Operation | Good Luck | Jokes | Humour)
ఆపరేషన్ సక్సెస్ అయితే డాక్టర్ అదృష్టం కాకపోతే నా అదృష్టం!
గురువారం, 5 జనవరి 2012( 18:11 IST )
FILE
"నీ భార్యకు ఆ కొత్త నర్సింగ్‌హోంలో ఆపరేషన్ చేయిస్తున్నావటగా! ఆ డాక్టర్ గారికి ఇదే మొదటికేసు అట." "తెలుసు! సక్సెస్ అయితే ఆయన అదృష్టవంతుడవుతాడు. కాకుంటే ఆ అదృష్టం నాదవుతుంది"