జోకులు
|
కార్టూన్లు
|
చెవాకులు
ప్రధాన పేజి
»
వినోదం
»
హాస్యం
»
జోకులు
»
ఉత్తరాన్ని ఏమంటారో చెప్పు?
(Teacher | Studentu | English | Post Card | Jokes | Humour)
ఉత్తరాన్ని ఏమంటారో చెప్పు?
శనివారం, 7 జనవరి 2012( 17:53 IST )
FILE
టీచర్ : "రాజా! దక్షిణాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారు?"
స్టూడెంటు : "సౌత్ అంటారు టీచర్!"
టీచర్ : "మరి ఉత్తరాన్ని ఏమంటారో చెప్పు?"
స్టూడెంటు : "పోస్టుకార్డ్ టీచర్!"
సంబంధిత సమాచారం
ఆపరేషన్ సక్సెస్ అయితే డాక్టర్ అదృష్టం కాకపోతే నా అదృష్టం!
నవ్విస్తుంటాడా అతడు?
పోటీవల్ల....!
చాదస్తాలు కుటుంబం నుంచి వచ్చిందా!
చుట్టాల తాకిడి ఎలా అరికట్టావయ్యా?
టీచర్ స్టూడెంటు,
ఇంగ్లీష్,
పోస్టుకార్డు,
జోకులు,
హాస్యం