ప్రధాన పేజి > వినోదం > హాస్యం > చెవాకులు > అసలే రోజులు బాగోలేదు... ?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అసలే రోజులు బాగోలేదు... ?
వార్త : పాత మిత్రుల కోసం మా పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి... పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్

చెవాకు : హలో డీఎస్ గారూ... వస్తారో రారో తెలియని మిత్రుల కోసం మీరేమో పార్టీ తలుపులు తెరిచి పెట్టామని చెప్పారు. మీ మాటలు విని పాత మిత్రులు వస్తారో రారో తెలియదు గానీ... తలుపులు తెరిచి పెట్టిన సమయంలో లోపలున్నవారెవరైనా బయటికి వెళ్తారేమో కాస్త జాగ్రత్తపడండి. ఎందుకంటే అసలే రోజులు బాగోలేదు మరీ...
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మాకిక సినిమాలు కూడా కరువేనా... ?
అధికారంకోసం అభివృద్ధికి బ్రేకులా?
మరి అవసరాలు అలాంటివి
మద్యపానంపైన మాత్రమేనా..!
టైంబాంబే...కానీ బయట పేలడం లేదే..!
పానకంలో పుడకా?