ప్రధాన పేజి > వినోదం > హాస్యం > చెవాకులు > బాగా ఆలస్యం చేశారు కదండీ... ?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బాగా ఆలస్యం చేశారు కదండీ... ?
వార్త : ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ అనుకూలం... టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

చెవాకు : తెలంగాణకు తెలుగుదేశం పార్టీ అనుకూలం అంటూ ఇంకాస్త ముందుగా మీరు ప్రకటన చేసి ఉంటే మీ పార్టీ నుంచి దేవేందర్ గౌడ్‌లాంటి నాయకుడు విడిపోయి ఉండేవారు కాదు కదండీ... ఈ విషయంలో మీరు బాగా ఆలస్యం చేశారండీ బాబు గారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అసలే రోజులు బాగోలేదు... ?
మాకిక సినిమాలు కూడా కరువేనా... ?
అధికారంకోసం అభివృద్ధికి బ్రేకులా?
మరి అవసరాలు అలాంటివి
మద్యపానంపైన మాత్రమేనా..!
టైంబాంబే...కానీ బయట పేలడం లేదే..!