ప్రధాన పేజి > వినోదం > హాస్యం > చెవాకులు > అబ్బోయ్... అబ్బబ్బోయ్... ఓయబ్బోయ్...
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అబ్బోయ్... అబ్బబ్బోయ్... ఓయబ్బోయ్...
వార్త : ఎంఐఎం పార్టీని ముష్టి పార్టీ అన్న కేసీఆర్ అందరికంటే పెద్ద బిచ్చగాడు... కాంగ్రెస్ నేత దానం నాగేందర్.

చెవాకు : ఇంత మధురమైన భాషను ఎప్పుడూ వినలేదండీ... ఒకరేమో ముష్టి పార్టీ అన్నారు. అది విని అబ్బోయ్... అనుకునేలోగా మరొకరేమో ఆయనను బిక్షగాడు అని అబ్బబ్బోయ్... అనుకునేలా కీర్తించేశారు. ఇది ఆ మొదటివారు ఈ మాటలు విని ఓయబ్బోయ్... అనుకునేలా ఈయనను ఏమంటారో మరి...

అది సరే మనలో మనమాట... వీరిలా తిట్టుకోవడం పాపం నిజమైన బిక్షగాళ్లు విన్నారంటే ప్రచారం కోసం తమ వృత్తిని కించపరుస్తున్నారంటూ కోర్టుకెక్కుతారేమో...!!!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మీరు భలే మాట్లాడుతారండీ... ?
మేముండగా మీరెలా విమర్శిస్తారు ?
ఆ గొప్పతనం ఎవరికి దక్కేనో... ?
బాగా ఆలస్యం చేశారు కదండీ... ?
అసలే రోజులు బాగోలేదు... ?
మాకిక సినిమాలు కూడా కరువేనా... ?