ప్రధాన పేజి > వినోదం > హాస్యం > చెవాకులు > తెరచిన పుస్తకం కూడా చదవలేరా... ?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
తెరచిన పుస్తకం కూడా చదవలేరా... ?
వార్త : చిరంజీవి తాను నటించిన ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం తీసుకున్నారో చెప్పాలి. వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి.

చెవాకు : తన ఆస్తుల వివరాలు తెరిచిన పుస్తకం అంటూ చిరంజీవిగారు ఇప్పటికే సెలవిచ్చారు కదా... అలాంటప్పుడు ఆ పుస్తకమేదో అడిగి దాన్ని చదువుకోవచ్చు కదా రఘువీరా గారు... ?

అలా కాకుండా ఏ సినిమాకు ఎంత పారితోషికం తీసుకున్నారో చెప్పాలంటూ మీరు చిరంజీవిని ప్రశ్నించడం విని బహుశా మీకు చదవడం రాదేమో అని ఎవరైనా అనుకుంటారేమో...!!!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అబ్బోయ్... అబ్బబ్బోయ్... ఓయబ్బోయ్...
మీరు భలే మాట్లాడుతారండీ... ?
మేముండగా మీరెలా విమర్శిస్తారు ?
ఆ గొప్పతనం ఎవరికి దక్కేనో... ?
బాగా ఆలస్యం చేశారు కదండీ... ?
అసలే రోజులు బాగోలేదు... ?