ప్రధాన పేజి > వినోదం > హాస్యం > చెవాకులు > పార్టీపదవులు కాదు...ప్రజా సంక్షేమమే ముఖ్యం..చిరంజీవి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పార్టీపదవులు కాదు...ప్రజా సంక్షేమమే ముఖ్యం..చిరంజీవి
వార్త : పార్టీలో పదవులు దక్కలేదనే నిరాశ, నిస్పృహలు సహజం... అయితే ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటే పదవి ఉంటే ఎంత, లేకుంటే ఎంత? ప్రజారాజ్యం అధినేత చిరంజీవి.

చెవాకు : చిరంజీవి గారు... మన నేతలంతా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటే రాష్ట్రంలో ఇన్ని పార్టీలు ఎందుకు పుట్టుకొస్తాయి? ఆ పార్టీల్లో పదవులు లభించలేదని అసంతృప్తులు ఎందుకు పుట్టుకొస్తాయి?

అలా ఆయా పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలు పదవుల కోసం కాకపోతే...మీ పార్టీ తీర్ధం ఎందుకు పుచ్చుకుంటారు...?

అయినా...పదవి కోసం పార్టీలో చేరిన వారిని పదవి లేకున్నా సేవ చేయండంటూ మీరు తేలికగా చెబుతున్నారే? ఇది మీ అమాయకత్వమా లేక మరింకేదైనానా...
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
తెరచిన పుస్తకం కూడా చదవలేరా... ?
అబ్బోయ్... అబ్బబ్బోయ్... ఓయబ్బోయ్...
మీరు భలే మాట్లాడుతారండీ... ?
మేముండగా మీరెలా విమర్శిస్తారు ?
ఆ గొప్పతనం ఎవరికి దక్కేనో... ?
బాగా ఆలస్యం చేశారు కదండీ... ?