ప్రధాన పేజి > వినోదం > హాస్యం > చెవాకులు > ఆ వాస్తవం మీకు కూడా తెలుసులే...!!!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆ వాస్తవం మీకు కూడా తెలుసులే...!!!
FileWD
వార్త : రానున్న ఎన్నికలను ఆషామాషీగా తీసుకుంటే భవిష్యత్‌లో కన్నీళ్లు, పశ్చాతాపమే మిగులుతాయి... లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్.

చెవాకు : చూడండీ... జయప్రకాశ్ గారూ మీరు చెప్పినమాట ముమ్మాటికీ వాస్తవమే. అయితే ఎన్నికలను ఆషామాషీగా తీసుకున్నా, తీసుకోకున్నా రాజకీయం అనే పదం పుట్టిననాటినుంచే ప్రజలకు కన్నీళ్లు, పశ్చాతాపమే మిగులుతోందన్న సంగతి మీకు మాత్రం తెలియదా ఏంటీ... ?
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఇదిగో... మేమూ వచ్చేస్తున్నాం
మీకెంత ఓపికండీ బాబుగారూ... ?
అబ్బో అవన్నీ మా వల్ల కాదండీ బాబూ...!
బావ ఉండగా పదవికి కరువా... ?
పార్టీపదవులు కాదు...ప్రజా సంక్షేమమే ముఖ్యం..చిరంజీవి
తెరచిన పుస్తకం కూడా చదవలేరా... ?