ప్రధాన పేజి > వినోదం > హాస్యం > చెవాకులు > మహేశ్ బాబూ... రోజా నీ ఇల్లు పీకి పందిరేస్తుందట...!?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మహేశ్ బాబూ... రోజా నీ ఇల్లు పీకి పందిరేస్తుందట...!?
వార్త :చంద్రగిరిలో మా చెల్లెలి అత్తగారైన గల్లా అరుణకుమారి పోటీలో ఉన్నారు. ఆమెకు వ్యతిరేకంగా నువ్వు ప్రచారం చేయొద్దు ప్లీజ్... జూనియర్ ఎన్టీఆర్‌కు మహేష్‌బాబు రిక్వెస్ట్ (వార్తా పత్రికల కథనం)

చెవాకు : బాబూ మహేష్ నీకు మీ (చెల్లెలి) అత్తగారిపై అంతగా ప్రేమ ఉంటే స్వయంగా నీవే ప్రచారం నిర్వహించాలి గానీ, జూనియర్ ఎన్టీఆర్‌ని చంద్రగిరిలో ప్రచారం నిర్వహించవద్దని చెప్పడమేంటయ్యా బాబూ...? అదిసరే గానీ జూనియర్‌ని నువ్వు ప్రచారం చెయొద్దని చెప్పినట్లు వార్తలు వచ్చాయి కనుక టీడీపీ మహిళా నేత రోజా నీ ఇల్లు పీకి పందిరేయడానికి రెడీ అయిపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్... కాస్త జాగ్రత్త నాయనా...
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఆ వాస్తవం మీకు కూడా తెలుసులే...!!!
ఆ వాస్తవం మీకు కూడా తెలుసులే...!!!
ఇదిగో... మేమూ వచ్చేస్తున్నాం
మీకెంత ఓపికండీ బాబుగారూ... ?
అబ్బో అవన్నీ మా వల్ల కాదండీ బాబూ...!
బావ ఉండగా పదవికి కరువా... ?