ప్రధాన పేజి > వినోదం > హాస్యం > చెవాకులు > వాగ్దానాలపుడు మీకు కన్పించేవి అవేగా...?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వాగ్దానాలపుడు మీకు కన్పించేవి అవేగా...?
వార్త : బియ్యం ధరను మేం రూ. 2కు తగ్గిస్తే ఉచితంగానే ఇస్తానంటున్నావు బాబూ! నీ మాటలు నమ్మడానికి జనం చెవుల్లో పువ్వులు పెట్టుకొని లేరు (టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్ధేశించి ముఖ్యమంత్రి వైఎస్)

చెవాకు : అయ్యా వైఎస్ గారూ... మీరన్నట్టు జనం చెవుల్లో పువ్వులు పెట్టుకున్నారో లేదో తెలియదు గానీ... వాగ్ధానాలు గుప్పించే సమయంలో మాత్రం మీ రాజకీయ నాయకులకు జనం చెవుల్లో తప్పకుండా పువ్వులే కన్పిస్తాయి కాబోలు? లేకుంటే ఏమాత్రం జంకూ, గొంకూ లేకుండా మీరంతా ఇన్నేసి వాగ్దానాలు ఎలా చేయగలుగుతారు చెప్పండీ?
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మహేశ్ బాబూ... రోజా నీ ఇల్లు పీకి పందిరేస్తుందట...!?
ఆ వాస్తవం మీకు కూడా తెలుసులే...!!!
ఆ వాస్తవం మీకు కూడా తెలుసులే...!!!
ఇదిగో... మేమూ వచ్చేస్తున్నాం
మీకెంత ఓపికండీ బాబుగారూ... ?
అబ్బో అవన్నీ మా వల్ల కాదండీ బాబూ...!