గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » అడ్రస్ డైరీ » "హాసిని" చిరునామా మీ కోసం...
అడ్రస్ డైరీ
Feedback Print Bookmark and Share
 
WD
"బాయ్స్" అనే డబ్బింగ్ సినిమా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ "జెనీలియా". సత్యం, సాంబ, నా అల్లుడు, సుభాష్ చంద్రబోస్, సై, హ్యాపీ, బొమ్మరిల్లు, రామ్, ఢీ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సాధించిన ఈ ముద్దుల గుమ్మ ప్రస్తుతం "సత్యం ఇన్ లవ్" సినిమాలో నటిస్తోంది.

మరోవైపు తరుణ్‌తో జంటగా పేరు ఖరారు కాని కొత్త సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. "బొమ్మరిల్లు" సినిమాకు తెలుగు ఫిల్మ్ ఫేర్ ఉత్తమనటి అవార్డు, సంతోషం ఉత్తమ నటి అవార్డులను ఈ స్వీట్ గేల్ హాసిని సొంతం చేసుకుంది. బొమ్మరిల్లుతో పాటు రెడీ, ఢీ చిత్రాల్లో కూడా జెనీలియా చక్కగా నటించి ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది.

ఇకపోతే తాజాగా తరుణ్-జెనీలియా కొత్త చిత్రానికి సంబంధించిన సన్నివేశాలను నాగార్జునసాగర్ డ్యాం ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తరుణ్, జెనీలియా విభిన్న పాత్రలు పోషిస్తున్నారని తెలిసింది. నాగార్జునసాగర్ డ్యాంకు సమీపంలోని గ్రామాల్లో ఈ జంట సైకిల్‌పై చెట్టపట్టాలేసుకుని తిరిగే విధంగా కొన్ని సన్నివేశాలను కూడా షూట్ చేశారని తెలిసింది. "బొమ్మరిల్లు" సినిమాతో హాసినిగా ప్రేక్షకుల మన్ననలు పొందిన జెనీలియా చిరునామా మీ కోసం...
జెనీలియా డిసౌజా,
నెంబర్ 201, మెర్రీవిల్లా,
సెకండ్ ఫ్లోర్, 25 సెంట్ ఆండ్రూస్ రోడ్,
బంద్రా, ముంబాయ్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర అడ్రస్ డైరీ బాయ్స్ జెనీలియా సత్యం బొమ్మరిల్లు ఢీ సత్యం ఇన్ లవ్ హాసిని చిరునామా