బతుకమ్మగా సింధుతులానీ
|
తెలంగాణా జిల్లాలలో బతుకమ్మ పండుగకు విశిష్ట స్థానముందనీ, దీన్ని నేపథ్యంగా తీసుకుని సామాజిక స్థితిగతులను చర్చిస్తూ చిత్రాన్ని రూపొందిస్తున్నామని అన్నారు.
ఈ చిత్రానకి పాటలు.. గోరటి వెంకన్న, అందెశ్రీ, చైతన్య, నాగపురి రాజమౌళి, కెమేరా: అడుసుమిల్లి విజయ్‌కుమార్, సమర్పణ: డాక్టర్ టి. రాజేశ్వరరావు, నిర్మాతలు: పోనుగోటి సరస్వతి రామ్మోహనరావు, మొక్కపాటి వనజా చంద్రశేఖర్ రావు, కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం: టి. ప్రభాకర్