గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » అమ్మగా నటించటానికి ఖుష్బూ నో
కథనాలు
Feedback Print Bookmark and Share
 
Trisha
WD PhotoWD
అమ్మ పాత్రలో నటించాలా... నో... అంటోంది ఖుష్బూ. ఇంతకీ ఖుష్బూ అమ్మగా నటించాల్సింది ఎవరకయ్యా అంటే... సెక్సీ భామ త్రిషకు. వివరాల్లోకి వెళితే... ప్రకాష్‌రాజ్ సమర్పణలో నిర్మితం కానున్న చిత్రంలో ప్రకాష్ రాజ్, త్రిష తండ్రీ కూతుళ్లుగా నటిస్తున్నారు.

త్రిషకు అమ్మ పాత్రలో ఖుష్బూను నటించాల్సిందిగా కోరితే, దీనికి ఖుష్బూ నో చెప్పింది. ప్రస్తుతం ఖుష్బూ మహా బిజీగా ఉందనీ, ఈ పరిస్థితుల కారణంగానే ఆ పాత్రను వదులుకోవలసి వచ్చిందని కోలీవుడ్ సినీవర్గాలు అంటున్నాయి. ఇదే అసలు కారణమని మనమూ అనుకుందాం.