ఈనెలలో "కంత్రి" ఆడియో విడుదల
|
ఇందులో హీరో పేరుకు మాత్రమే కంత్రి. చిత్ర కథానాయకుడికి మాత్రం ఓ లక్ష్యం ఉంటుందని, అది ఏమిటనేది వెండితెరపై చూడాల్సిందేనని చెప్పారు. ఈనెలలో ఆడియోను విడుదల చేస్తామని చెప్పారు. ఇందులో "వన్.. టూ... త్రీ.." అనే పాటను ఎన్.టి.ఆర్. ఆలపించడం విశేషం. ఇంకా ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, ఆశీష్ విద్యార్థి, ముఖేష్ రుషి తదితరులు నటిస్తుండగా కెమెరా.. సమీర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత.. కె.సాయిబాబా.