ప్రధాన పేజి > వినోదం > వెండితెర > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
"దీపావళి" ఆడియో రిలీజ్  Search similar articles
మేఘానాయర్
WD PhotoWD
వేణు, మేఘానాయర్, ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా, హరిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం దీపావళి. ఎ.ఎ.ఎ. క్రియేషన్స్ పతాకంపై తీగల కృపాకర్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత సారథ్యం వహిస్తున్నారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది.

నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ తొలిసీడి విడుదల చేసి నటుడు సుబ్బరాజు అందించారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ.. నిర్మాతకు ఇది రెండో చిత్రమని, ఆడియోతో పాటు సినిమా కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ చిత్రంలో వేణు వైవిధ్యం కనిపిస్తాడని సినిమా బాగా వచ్చిందని. ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆకర్షిస్తారనే నమ్మకముందని నిర్మాత కృపాకర్ రెడ్డి చెప్పారు.
మరిన్ని
బాలాదిత్య హీరోగా "హే రామా ఏంటీ గోల"
చక్కని కుటుంబ కథా నేపథ్యంలో "అడుగు"
పులికోసం తలకోనకు వెళ్తున్న పవన్‌కళ్యాణ్
'అ...' అంటే అసిన్ అంటున్న బాలీవుడ్
హాస్యతారకు ప్రముఖుల నివాళి  
శరవేగంగా "మొండి మొగుళ్ళు పెంకి పెళ్ళాలు"