"రాముడు కాదు కృష్ణుడు" ఆడియో విడుదల
|
దర్శకుడు శివతేజ మాట్లాడుతూ... ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటోందని అన్నారు. ఆదిలక్ష్మి కంబైన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి సంగీతం... ఎల్.ఎం.ఎం. ప్రేమ్.. కెమెరా... భాస్కర్ డోర్నాలా, నిర్మాత... కె. లక్ష్మీదేవి.