"గోరింటాకు" చిత్ర దర్శకుడు క్షమాపణ!
|
ఈ డిమాండ్ మేరకు దర్శకుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బుధవారం సూపర్‌గుడ్ కార్యాలయంలో అభ్యంతరకరమైన డైలాగ్‌లను తక్షణం తొలగిస్తామని ప్రతాప్ స్పష్టం చేశారు.
అభ్యంతరకరమైన డైలాగ్‌కు వేరొక డైలాగ్‌ను జతచేయడమో లేదా మార్చడం ద్వారా సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తడంతో, ఆ డైలాగ్‌ను పూర్తిగా తీసేయడం జరుగుతుందని ఆయన వివరించారు. దీనివల్ల ప్రేక్షకుడు కొంత కన్‌ఫ్యూజ్ గురవవచ్చునని ప్రతాప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ప్రేక్షకులు దయచేసి అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.