ప్రధాన పేజి > వినోదం > వెండితెర > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆర్య, సోనియా అగర్వాల్ జంటగా "కాలేజ్ డేస్"  Search similar articles
WD
ఆర్య, సోనియా అగర్వాల్ హీరోహీరోయిన్లుగా, ఎస్. అనీష్ ఫిలింస్ బేనర్‌పై రూపొందుతోన్న చిత్రం "కాలేజీ డేస్". తమిళంలో హిట్టయిన "ఒరుకల్లూరిన్‌కదై" చిత్రాన్ని అనువాదం. ప్రస్తుతం ఈ చిత్రం డి.టీ.ఎస్. మిక్సింగ్ కార్యక్రమాన్ని జరుపుకుంటోంది.

కాలేజీ డేస్‌లో ఉండే ఆనందం, అప్పటి స్నేహం చిరస్థాయిగా నిలిచివుంటుందనే నిరూపించే కథాంశంతో, లవ్, కామెడీ, సెంటిమెంట్‌తో కాలేజీ స్టూడెంట్స్‌ చుట్టూ నడిచే కథాంశం అన్నిరకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాతలు తెలిపారు.

త్వరలో ఆడియోను కూడా విడుదలచేయనున్నట్లు తెలిపారు. ఇంకా ఈ చిత్రానికి మాటలు...విజయ్, పాటలు...వెన్నెలకంటి, కెమెరా... మది, సంగీతం....యువన్‌శంకర్‌రాజా, స్క్రిన్ ప్లే, దర్శకత్వం... నంద.
మరిన్ని
చివరి దశలో "వినాయకుడు"
స్ట్రగుల్‌కు హరేరామ్ ఫుల్‌స్టాప్ : కళ్యాణ్
విడుదలకు సిద్ధమౌతోన్న ముమైత్ "టార్గెట్"
రజనీ సుల్తాన్‌లో ఇలియానా!
శ్రవ్య ఫిలింస్‌ పతాకంపై "రాజా" కొత్త చిత్రం
వరుణహోమం నిర్వహించిన సినీ ప్రముఖులు