ప్రధాన పేజి > వినోదం > వెండితెర > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
28న భూమిక "మల్లెపూవు" ఆడియో రిలీజ్  Search similar articles
WD
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఇళయరాజా సంగీతం సమకూర్చి, భూమిక విభిన్న పాత్ర పోషిస్తోన్న "మల్లెపూవు" ఆడియో ఈ నెల 28వ తేదీన విడుదల కానుంది. మురళీకృష్ణ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాకు వి. సముద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

మోహన్ వడ్లపట్ల నిర్మాత సారథ్యం వహిస్తోన్న ఈ సినిమాకు, పబ్లిసిటీ డిజైనర్, డైరక్టర్ రమేష్ వర్మ కథను సమకూర్చారు. ఈ సినిమాలో రెండు ప్రత్యేకతలు ఏమంటే.. అపూర్వ సహోదరులు తర్వాత ఇళయరాజా ఈ చిత్రంలో ఓ పాట పాడడం విశేషం... అంతేకాకుండా భూమిక తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పడమని దర్శకుడు సముద్ర వెల్లడించారు.

వచ్చేనెల లేదా సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. ఇంకా ఈ చిత్రానికి కెమెరా... అనిల్ భండాలి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. వి. సముద్ర.
మరిన్ని
దిల్‌రాజు నిర్మాణంలో "కొత్త బంగారులోకం"
25న "సిద్దు ఫ్రమ్ సికాకుళం" ఆడియో
తపన్ సిన్హాకు ఫాల్కే పురస్కారం!
సస్పెన్స్ థ్రిల్లర్‌గా "కాలచక్రం"
వై.ఎస్సార్ నటన అద్భుతం : సి.సి.రెడ్డి
శ్రీహరి ప్రధాన పాత్రలో "సరోజ"