గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » అమెరికాలో శంకర్ "యంత్రం"!
కథనాలు
Feedback Print Bookmark and Share
 
WD
"యంత్రం"గా పేరు మార్చుకున్న "రోబో" షూటింగ్ నేటి (సోమవారం) నుంచి అమెరికాలో ప్రారంభం కానుంది. తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చాన్ జంటగా నటించే "రోబో" ఇటీవల "యంత్రం"గా పేరు మార్చుకుంది. ఈ నేపథ్యంలో... అమెరికాలో హీరోహీరోయిన్లపై రెండు పాటలను సోమవారం నుంచి చిత్రీకరించనున్నట్లు సినీ యూనిట్ వెల్లడించింది.

దీనికోసం చిత్రయూనిట్ ఇటీవలే అమెరికాకు చేరుకుంది. ఒక నెలపాటు జరిగే ఈ షూటింగ్‌లో రెండు పాటలతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నట్లు యూనిట్ పేర్కొంది.
WD

అయ్యంగరన్ ఇంటర్నేషనల్ మరియు ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా నిర్మించే ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ... ఆర్.రత్నవేలు, కాస్ట్యూమ్స్... మనీషా మల్హొత్రా, సంగీతం... ఎ.ఆర్. రెహమాన్, పాటలు... విజయ్, వైరముత్తు. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా, హాలీవుడ్ తరహాలో తెరకెక్కనుంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కనున్న "రోబో" సినిమా, తమిళంలో "యందిరం" అని పేరు మార్చుకుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర కథనాలు యంత్రం రోబో షూటింగ్ అమెరికా