యువ హీరో ప్రభాస్ కథానాయకుడిగా, పూరీ జగన్నాథ్ సమర్పణ, దర్శకత్వంలో కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. మార్చి 9న ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు నిర్మాత ఆదిత్యారామ్ ప్రకటించారు.