గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు
ప్రధాన పేజి వినోదం  వెండితెర  కథనాలు
21 జనవరి 2009కథనాలు

విజయనిర్మల నిర్మాణ సంస్థ అయిన విజయ మూవీస్ బేనర్‌పై విజయనిర్మల దర్శకురాలిగా కృష్ణ కథానాయకుడిగా "నేరము-శిక్ష" అనే చిత్రం ప్రారంభమైంది. గతంలో ఇదే పేరుతో కృష్ణ సినిమా ఉంది. తాజా చిత్రంలో కృష్ణ, విజయనిర్మల భార్యాభర్తలుగా నటిస్తున్నారు.