గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు
ప్రధాన పేజి వినోదం  వెండితెర  కథనాలు
31 జనవరి 2009కథనాలు

తమిళ సినీ జగత్తును ఎంజీఆర్, శివాజీగణేశన్‌లు ఏలుతున్న 1960 సంవత్సరం నుంచి 1970ల మధ్యకాలం నాటి వరకు హాస్యతార నగేష్ లేకుండా ఏ సినిమా విడుదల కాలేదంటే నమ్మలేం..! ఆయన అద్భుత నటనకు జోహార్లు చెబుతూ.. ఆయన ఆత్మ శాంతించాలని ఆశిద్దాం..!