గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు
ప్రధాన పేజి వినోదం  వెండితెర  కథనాలు
02 ఫిబ్రవరి 2009కథనాలు

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా "ఛత్రపతి" వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాన్ని నిర్మించిన భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై మళ్ళీ ప్రభాస్ హీరోగా కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి "డార్లింగ్" అని పేరు పెట్టారు. "తొలిప్రేమ", "ఉల్లాసంగా ఉత్సాహంగా" వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎ.కరుణాకరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం.