గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » మీ డోర్ కొట్టి ఇంటికి వస్తా.. చూసుకోండి: శ్రియ (shriya | Lux | door | house | contest)
కథనాలు
Feedback Print Bookmark and Share
 
IFM
లక్స్‌ సోప్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న శ్రియ 'తలుపు కొట్టి ఇంటికి వస్తారు' పోటీని గురువారం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మాధురీదీక్షిత్‌, ఐశ్వర్యారాయ్ వంటి అభిమాన నటీమణులు అంబాసిడర్‌గా ఉన్న సోప్‌కు తాను ఉండడం అదృష్టంగా భావిస్తున్నానంది.

లక్స్ సబ్బులో కొన్ని సౌందర్య కారకాలున్నాయనీ వెల్లడించింది. కాగా మూడునెలలు నిర్వహించే 'తలుపు కొట్టి ఇంటికి వస్తారు' కాంటెస్ట్‌లో లక్స్‌సోప్‌ కొన్నవారు అందులో రేపర్‌ను ఓపెన్‌చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని.. అప్పుడే వారి డోర్‌ కొట్టి ఇంటికి వెళతానని అంటోంది.

పనిలోపనిగా నాజూకుగా, సౌందర్యంగా కనబడాలంటే కొన్ని రకాల పద్ధతులను పాటించాలని చెప్పింది శ్రియ. రోజూ ఈత కొట్టాలనీ, అది కుదరకపోతే జిమ్‌కు వెళ్ళాలనీ, అదీ కుదరకపోతే యోగా, మెడిటేషన్‌ చేయమని వర్థమాన నటీమణులకు చెబుతోంది. తన సౌందర్య రహస్యమిదేనని వెల్లడించింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: లక్స్ సోప్, బ్రాండ్ అంబాసిడర్, శ్రియ, తలుపు కొట్టి ఇంటికి వస్తారు