గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » మాకు ఆయన గాడ్‌ఫాదర్ లాంటివారు: అల్లరి నరేష్ (Bendu Apparao| Cinema| Success Meet| Allari Naresh| Kamna Jetmalani| Rama Naidu)
కథనాలు
Feedback Print Bookmark and Share
 
Bendu Appa Rao Sucess Meet
WD
అల్లరినరేష్, కామ్న జఠ్మలానీ హీరోహీరోయిన్లుగా డా.డి. రామానాయుడు నిర్మించిన "బెండు అప్పారావు" చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామానాయుడు మాట్లాడుతూ.. తనకు ఎన్ని విజయాలు వచ్చినా ఈ సినిమా విజయం ప్రత్యేకమైందిగా భావిస్తున్నానన్నారు.

మౌత్‌టాక్‌తో ఆడుతోంది. టిక్కెట్లు బ్లాక్‌లో అమ్ముడవుతున్నాయని తెలిసింది. ఆడియో కార్యక్రమంలో తాను చెప్పినట్లుగానే నరేష్ కెరీర్‌లో బెండు అప్పారావు హిట్ అయిందన్నారు. ఈ సినిమా విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.

అల్లరి నరేష్ మాట్లాడుతూ.. తమకు రామానాయుడు గాడ్‌ఫాదర్ లాంటివారు. నాన్నకు, అన్నయ్యకు, తనకు మంచి బ్రేక్ ఇచ్చారు. తనతో నిర్మించిన ఈ చిత్రం విజయం సాధించడం ఆనందంగా ఉంది. భారీ ఓపెన్సింగ్ ఈ సినిమాకు రావడం విశేషమని నరేష్ అన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: బెండు అప్పారావు, సినిమా, సక్సెస్, అల్లరి నరేష్, కామ్న జఠ్మలాని, రామానాయుడు