Bikini | Bathtub scenes | Trisha | Sneha | Priyamani | Ankita | Keerti Chawla | బికినీ... బాత్‌టబ్ సన్నివేశాల్లో నటించాలా... మేం రెడీ!!
టాలీవుడ్ హీరోయిన్లు మహా హాటు గురూ...
ఇది "వర్షం" భామ బాత్ సీన్
సినిమాలో కనీసం నాలుగైదు సార్లు రెచ్చగొట్టే సన్నివేశాల్లో కనిపించాలని కోరుకుంటున్నారు. అలా కనిపించకపోతే కెరీర్‌లో వెనకబడిపోతామన్న ఆలోచనలో కథానాయికలు ఉన్నట్లు కనపిస్తోంది. మచ్చుకు కొన్ని సన్నివేశాలలో మన టాలీవుడ్ హీరోయిన్లు ఇచ్చిన ఫోజులు చూడండి...
హోమ్లీ గాళ్‌గా పేరు తెచ్చుకున్న స్నేహ ఇలా కూడా కనిపిస్తోంది...
ఇక ఇప్పుడు మగధీర "పంచదార బొమ్మ" వంతు...
