గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » డిసెంబరు 4న వస్తోన్న మన్మథులు (Manmathulum film | Tamil Cinema | Atirupan | Preeti Rangayani)
కథనాలు
Feedback Print Bookmark and Share
 
WD
యువ నిర్మాత వి. సురేష్ చౌదరి సూర్య పవర్‌ఫుల్ మూవీస్ పతాకంపై తెలుగు ప్రేక్షకులకు అందిస్తోన్న మన్మథులు చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబరు 4న విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా వి. సురేష్ చౌదరి మాట్లాడుతూ.. అంతా కొత్త నటీనటులతో ఈ చిత్రాన్ని రూపొందించాం. తమిళంలో ఈ చిత్రం బిగ్ హిట్ సాధించింది. అందరూ మెచ్చే చిత్రంగా తెరకక్కిన ఈ సినిమాకు చాలా కాలం తర్వాత ఇళయరాజా సంగీతం అందించారు అని అన్నారు.

అతిరూపన్, ప్రీతిరంగయాని జంటగా నటించిన ఈ చిత్రంలో బాబిలోనా, స్టెఫి ఇతర పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వేలు రాజా
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: మన్మథులు, అతిరూపన్, ప్రీతిరంగయాని