గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » నవంబరు 23న నాగచైతన్య పుట్టినరోజు (Naga Chaitanya | Birth day | Celebration)
కథనాలు
Feedback Print Bookmark and Share
 
నవంబరు 23న నాగచైతన్య పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఆలిండియా నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ హైదరాబాద్ అధ్యక్షుడు పి.రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారంనాడు అన్నపూర్ణా స్టూడియోలో వరద బాధితల సహాయార్థం 10 కుటుంబాలకు 10వేల చొప్పున లక్షరూపాయలను అందజేశారు.

జేమ్స్ ఫౌండేషన్ గొందిమళ్ల మధుమోహన్ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాగచైతన్య బర్త్ డే కేకును కట్ చేసి అభిమానులనుద్దేశించి మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలకు తమవంతు సాయంగా చేస్తున్నట్లు తెలిపారు. అభిమానులు మంచి కార్యక్రమాలకు ముందుంటారని అన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: నాగచైతన్య, పుట్టిన రోజు, పండుగ