Leader | Rana | Postpone | Sekhar Kammula | పోస్ట్‌పోన్ అయిన రాణా "లీడర్"
WD
కానీ కొన్ని కారణాలవల్ల ఈ చిత్రాన్ని మరో వారం రోజులపాటు ముందుకు జరిగింది. అంటే ఈనెల 19న విడుదల కానుంది. ఠాగూర్ నిర్మాత మధు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ ద్వారా విడుదల కానుంది.