Alladista | Udaykiran | Meerajasmine | Karunanidhi | కరుణానిధి కథ: ఉదయ్‌కిరణ్ - మీరా జంటగా అల్లాడిస్తా
WD
ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ చిత్రం అనుక్షణం ఆసక్తికరంగా సాగుతుంది. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి అందించిన కథ - స్క్రీన్ ప్లే ఈ చిత్రాన్ని చూస్తున్న ప్రేక్షకులు కొత్త అనుభూతికి గురయ్యేలా వుంటాయని నిర్మాత తెలిపారు. యాక్షన్ సన్నివేశాలు, నాయకానాయికల మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు, న్యూజీలాండ్‌లో చిత్రీకరించిన గీతాలు, వెంకట్ మల్లూరి సంభాషణలు, బాలి దర్శకత్వ ప్రతిభ, వెన్నెలకంటి సాహిత్యం ఈ చిత్రాన్ని విజయపథంలో నడిపిస్తాయన్నారు.
నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం ఆడియోను ఈ నెలలోనూ, చిత్రాన్ని జూన్ నెలలోనూ విడుదల చేస్తామని నిర్మాత కె.రోహిత్ తెలిపారు.