Avara | Karti | Tamannah | 100 రోజులు పూర్తి చేసుకున్న "ఆవారా"
WD
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... మా సంస్థలో కార్తి హీరోగా నటించిన "యుగానికి ఒక్కడు" 100 రోజులు ప్రదర్శించబడింది. ఇప్పుడు ఆవారా వందరోజులు పూర్తి చేసుకుంది. ఒకే సంవత్సరంలో కార్తీ హీరోగా నటించిన రెండు చిత్రాలు 100 రోజులు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది.
ఈ సంవత్సరంలోనే కార్తి హీరోగా నటించిన మరో రెండు సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నాం. మా స్టూడియో గ్రీన్ నిర్మించిన చిత్రాలను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.