{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/1106/11/1110611029_1.htm","headline":"Balakrishna | Harahara Mahadeva | Kamal Hassan | కమల్‌హాసన్ బాడీ ‌+ బాలయ్య తల = హరహర మహాదేవ","alternativeHeadline":"Balakrishna | Harahara Mahadeva | Kamal Hassan | కమల్‌హాసన్ బాడీ ‌+ బాలయ్య తల = హరహర మహాదేవ","datePublished":"Jun 11 2011 06:37:49 +0530","dateModified":"Jun 11 2011 06:34:36 +0530","description":"ఈ ఫొటో చూశారా... కమల్‌హాసన్‌ నటించిన 'దశావతారం' చిత్రంలోని స్టిల్‌కు బాలకృష్ణ హెడ్‌ తగిలించి వాల్‌పోస్టర్లుగా చేశారు. ఇది చూసినవారు షాక్‌కు గురయ్యారు. కండలు తిరిగిన కమల్‌ బాడీకి తల ఏమాత్రం గుర్తుపట్టకుండా మార్ఫింగ్‌ చేసి "హరహర మహదేవ" ఓపెనింగ్‌లో పెట్టి, టైటిల్‌ కూడా పెట్టడంతో పెద్ద చర్చనీయాంశమైంది. మళ్ళీ బాలయ్య ట్రాప్‌లో పడ్డారా? అనిపించింది. అభిమానులే ఈ స్టిల్స్‌ చూసి షాక్‌కు గురయ్యారు. బాలయ్యకు అంత అవసరం ఏమిటి..? ఫోటో సెషన్‌ చేసి జాగ్రత్తగా పెట్టవచ్చుగదా అని చెప్పుకోవడం కనిపించింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ జరగాలంటే ఇంకా అక్టోబర్‌ వరకు ఆగాల్సిందే. హడావుడి వంటకంలా పుట్టినరోజు నాడే ఏదో ఓపెన్‌ చేయాలని చేసినట్లుగా ఉంది. తను చెప్పిన డైలాగ్‌లు కూడా రాత్రికిరాత్రి బట్టీపట్టి చదివినట్లుగా అక్కడ అప్పచెప్పాడు బాలయ్య.","keywords":["బాలకృష్ణ, హరహర మహదేవ, కమల్ హాసన్ , Balakrishna, Harahara Mahadeva, Kamal Hassan"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/1106/11/1110611029_1.htm"}]}