{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/1108/10/1110810043_1.htm","headline":"Sameera Reddy | Accident | Tamil film | ద్విచక్ర వాహనం స్కిడ్: సమీరా రెడ్డికి ప్రమాదం","alternativeHeadline":"Sameera Reddy | Accident | Tamil film | ద్విచక్ర వాహనం స్కిడ్: సమీరా రెడ్డికి ప్రమాదం","datePublished":"Aug 10 2011 07:12:00 +0530","dateModified":"Sep 28 2015 06:48:31 +0530","description":"బాలీవుడ్ సినీనటి సమీరారెడ్డికి ప్రమాదం జరిగింది. కోయంబత్తూరులో ఓ తమిళ చిత్రం షూటింగ్ కోసం రెయిన్ సాంగ్‌లో భాగంగా ద్విచక్రవాహనం నడుపుతుండగా ఆ వాహనం స్కిడ్ అయింది. దీంతో ఆమె వాహనంపై నుంచి బలంగా నేలపై పడింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సమీరారెడ్డిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయాలు అంతర్గతంగా కూడా ఉన్నాయేమోనని స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఆమె కోలుకోవడానికి కొన్ని రోజులు పట్టవచ్చని అంటున్నారు.","keywords":["సమీరా రెడ్డి, ప్రమాదం, తమిళ సినిమా , Sameera Reddy, Accident, Tamil film"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/1108/10/1110810043_1.htm"}]}