{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/1108/31/1110831061_1.htm","headline":"Srikanth | Srikrishna Devarayulu | Ramcharan | "దేవరాయ"లో కృష్ణదేవరాయలుగా శ్రీకాంత్","alternativeHeadline":"Srikanth | Srikrishna Devarayulu | Ramcharan | "దేవరాయ"లో కృష్ణదేవరాయలుగా శ్రీకాంత్","datePublished":"Aug 31 2011 17:15:34 +0530","dateModified":"Aug 31 2011 17:15:03 +0530","description":"శ్రీకాంత్ కృష్ణదేవరాయలుగా కన్పించబోతున్నారు. నానికృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్న 'దేవరాయ' చిత్రం బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ఓపెనింగ్ షాట్‌కు రామ్‌చరణ్ క్లాప్ కొట్టగా, చోటాకెనాయుడు స్విచ్చాన్ చేశారు. వినాయక్ దర్శకత్వం వహించారు.శ్రీకాంత్ మాట్లాడుతూ, 1500 సంవత్సరాలనాటి సంఘటనను కల్పితకథగా తీర్చి నేటి ట్రెండ్‌కు తగినట్లు కథను తయారుచేశారు. ఈ కథ విన్నప్పుడు చేయలేమోనని అనుకున్నాను. కానీ శ్రీరామరాజ్యంలో లక్ష్మణుడిగా చేసిన తర్వాత చేయగలనని నమ్మకం ఏర్పడింది. ఇందులో ఈనాటి ట్రెండ్ దొరబాబుగా కూడా నటిస్తున్నాను. చిత్ర నిర్మాత స్నేహితుడు. సాఫ్ట్‌వేర్‌రంగంలో ఉన్నారు. అందరం కష్టపడి చిత్రాన్ని చేస్తున్నామని తెలిపారు.","keywords":["శ్రీకాంత్, శ్రీకృష్ణ దేవరాయ, రాంచరణ్ , Srikanth, Srikrishna Devarayulu, Ramcharan"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/1108/31/1110831061_1.htm"}]}