{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/1110/04/1111004079_1.htm","headline":"Tea samosa biscuit | టీసమోసా బిస్కెట్ కోసం కోఠి సెట్","alternativeHeadline":"Tea samosa biscuit | టీసమోసా బిస్కెట్ కోసం కోఠి సెట్","datePublished":"Oct 04 2011 17:09:56 +0530","dateModified":"Oct 04 2011 17:09:34 +0530","description":"శ్రీహరి హీరోగా పీపుల్స్ థియేటర్ పతాకంపై బాబ్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'టీ..సమోసా. బిస్కెట్'... ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది. ప్రస్తుతం రెండవ షెడ్యూల్ ఈనెల 14నుంచి జరగనుంది. దీనికోసం ఈనెల ఆరంభంలోనే సారథి స్టూడియోస్‌లో ఓ సెట్ వేస్తున్నారు.హైదరాబాద్‌లోని కోఠి సెంటర్ నేపథ్యంలో సాగే కథ గనుక కోటిని తలపించే సెట్‌ను యుద్ధప్రాతిపదికపై తయారు చేస్తున్నారు. ఈసెట్ ఈనెల 12తో పూర్తవుతుందనీ, 14నుంచి షూటింగ్ జరుపుతామని దర్శక నిర్మాత బాబ్జీ తెలిపారు. కామెడీ, యాక్షన్‌తో సాగే ఈ చిత్రం కొత్తతరహాలో ప్రెజెంట్ చేస్తున్నామని ఆయన అన్నారు. శ్రీహరి సరసన హంసానందిని నటిస్తుండగా.. ఈ చిత్రానికి సంగీతాన్ని చక్రి అందిస్తున్నారు.","keywords":["టీ సమోస బిస్కట్ , Tea samosa biscuit"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/1110/04/1111004079_1.htm"}]}