{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/1110/24/1111024060_1.htm","headline":"Ramgopal Varma | Daughter Birthday | డాటర్ గ్రాండ్ బర్త్ డే కోసం టాలీవుడ్‌కు విచ్చేసిన వర్మ","alternativeHeadline":"Ramgopal Varma | Daughter Birthday | డాటర్ గ్రాండ్ బర్త్ డే కోసం టాలీవుడ్‌కు విచ్చేసిన వర్మ","datePublished":"Oct 24 2011 17:00:35 +0530","dateModified":"Oct 24 2011 16:59:32 +0530","description":"సెలబ్రిటీలలో చాలామందికి పట్టింపులు, జాతకాలు, శుభసమయాలు ఉంటాయని మనకు తెలిసిందే. ఐతే సెన్సేషనల్ డైరెక్టర్ వర్మకు అలాంటి పట్టింపులు ఉండవని టాలీవుడ్ సినీజనం చెపుతుంటారు. ఆయన ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేయాలని అనుకున్నారంటే దాన్ని అనుకున్న టైంకి అనుకున్నట్లుగా జరిపి తీరుతారనే నానుడి ఉంది. అదీ వృత్తి పట్ల ఆయనకున్న అంకితభావం. అదలావుంచితే సోమవారంనాడు రాంగోపాల్ వర్మ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు. ఏదైనా సినిమా వ్యవహారమా.. అని అనుకునేరు. అదేంకాదు తన ఒక్కగానొక్క కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో పాలుపంచుకునేందుకు వచ్చినట్లు తెలిసింది. తండ్రిగా కుమార్తె బర్త్ డే విషెస్ చెప్పి, దగ్గరుండి సెలబ్రేట్ చేయడంలో ఉన్న ఆనందం వేరు కదా.","keywords":["రాంగోపాల్ వర్మ, కుమార్తె పుట్టినరోజు, Ramgopal Varma, Daughter birthday"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/1110/24/1111024060_1.htm"}]}