{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/1110/31/1111031081_1.htm","headline":"Kulumanali Cinema, Vimalaraman, Krishnudu | విమలా రామన్, కృష్ణుడుల ''కులుమనాలి''","alternativeHeadline":"Kulumanali Cinema, Vimalaraman, Krishnudu | విమలా రామన్, కృష్ణుడుల ''కులుమనాలి''","datePublished":"Oct 31 2011 15:51:10 +0530","dateModified":"Oct 31 2011 15:50:46 +0530","description":"రచయిత వేగేశ్న సతీష్‌ దర్శకత్వంలో 'కులుమనాలి' అనే చిత్రం తెరకెక్కనుంది. విమలారామన్‌, కృష్ణుడు, శశాంక్‌, అర్చన సమీక్ష, అక్షయ్‌, రీతుకౌర్‌ ముఖ్యతారలుగా నటించనున్న ఈ చిత్రాన్ని జాహ్నవి పతాకంపై నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్‌ నిర్మించనున్నారు. నవ్యమైన కథాంశంతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇది. నవంబర్‌ 13న కులుమనాలిలో చిత్రీకరణ ప్రారంభించి ఆ తర్వాత హైదరాబాద్‌లో జరిగే మరో షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది అన్నారు.దర్శకుడు మాట్లాడుతూ, థ్రిల్లర్‌ చిత్రాలంటే హౌస్‌, ఫారెస్ట్‌ నేపథ్యాలు తెలుసు. కానీ కులుమనాలి నేపథ్యంలో స్నో బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుబోతుంది అన్నారు.","keywords":["కులుమనాలి, విమలా రామన్, కృష్ణుడు, Kulumanali cinema, Vimalaraman, Krishnudu"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/1110/31/1111031081_1.htm"}]}