{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/1111/18/1111118054_1.htm","headline":"Mahesh Babu | Krish | Three Actresses | మహేష్ బాబుతో చిత్రం: క్రిష్‌కు అగ్నిపరీక్షే..!","alternativeHeadline":"Mahesh Babu | Krish | Three Actresses | మహేష్ బాబుతో చిత్రం: క్రిష్‌కు అగ్నిపరీక్షే..!","datePublished":"Nov 18 2011 12:28:02 +0530","dateModified":"Nov 18 2011 12:27:14 +0530","description":"మహేష్‌బాబు కథానాయకుడిగా 'వేదం' దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ ఉరఫ్ క్రిష్ ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణసంస్థ నిర్మిస్తోంది. క్లాస్, మాస్ అంశాలతో రూపొందే ఈ చిత్రకథ అందరినీ అలరించే విధంగా కసరత్తు చేస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో మహేష్ సరన నటించేందుకు ముగ్గురు హీరోయిన్లు కావాల్సి ఉంది. కథకు అనుగుణంగా హీరోయిన్ల ఎంపిక ఉంటుందనీ, ఎవరూ ఐటం సాంగ్ చేయరనీ క్రిష్ చెబుతున్నారు. అంతలా కథలో మిళితమైన ఆ పాత్రల్ని ఎంపిక చేయడం క్రిష్‌కు ఒక అగ్నిపరీక్షలా తయారైంది. ఈ విషయమై మాట్లాడుతూ.. సినిమా టైటిల్ కంటే హీరోయిన్ల వేట చాలా కష్టమైందని సన్నిహితులతో చెప్పినట్లు తెలిసింది.","keywords":["మహేష్ బాబు, క్రిష్, ముగ్గురు హీరోయిన్లు, Mahesh Babu, Krish, Three actresses"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/1111/18/1111118054_1.htm"}]}