{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/1111/28/1111128032_1.htm","headline":"Dhanush | Koleveri Song | 3 Cinema | Shruti Hassan | రజినీ అల్లుడు ధనుష్ "కొలవెరి" ''దుసటచతుసటయ''కి వీరతాళ్లు","alternativeHeadline":"Dhanush | Koleveri Song | 3 Cinema | Shruti Hassan | రజినీ అల్లుడు ధనుష్ "కొలవెరి" ''దుసటచతుసటయ''కి వీరతాళ్లు","datePublished":"Nov 28 2011 07:35:19 +0530","dateModified":"Nov 28 2011 07:34:03 +0530","description":"ఒకప్పుడు మాయాబజార్(ఎన్టీఆర్-ఏఎన్నార్-ఎస్వీఆర్) సినిమాలో ఘటోత్కచుడు తన శిష్యగణం "దుష్టచతుష్టయం" అనే పదాన్ని "దుసటచతుసటయ" అని పలికితే అలా ఆ దుష్టచతుష్టయాన్ని పలుకడంలోనే చీల్చిచెండాడినందుకు వారిని పొగడ్తలతో ముంచెత్తుతూ వీరతాళ్లు వేయమంటాడు. ఇపుడు రజీనీకాంత్ అల్లుడు ధనుష్ అలాంటి పొగడ్తలనే అందుకుంటున్నాడు. ఇటీవల ఆయన రాసి, పాడిన పాట "వై దిస్ కొలవెరి.. కొలవెరి.. కొలవెరి డి" అనే పాట అనూహ్యంగా నెట్‌లో ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. నెటిజన్లు ఆ పాటను మళ్లీ మళ్లీ వింటూ పిచ్చపిచ్చగా పాపులర్ చేసి పారేస్తున్నారు. దీంతో ధనుష్ ఉత్సాహానికి అవధుల్లేకుండా పోయాయి.ఇంతకీ తమిళ హీరో ధనుష్ పాడిన ఆ పాటలోని సాహిత్యం ఏంటయా.. అని చూస్తే.. గ్రామర్ లేని ఇంగ్లీషును తన ఇష్టం వచ్చినట్లు.. అంటే దుసటచతుసటయ లాగా ఇంగ్లీషును విరిచివిరిచి పాటను ఆలపించారు. ఈ పాటను జనం ఆకాశానికెత్తేస్తున్నారు. తెగ వింటున్నారు. సాహితీ విమర్శకులు మాత్రం ధనుష్ పాటపై తీవ్రమైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అది అసలు పాటే కాదనీ, సాహిత్యమే లేదని అంటున్నారు. హీరో ధనుష్ కూడా వారి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు.","keywords":["ధనుష్, కొలవెరి పాట, 3 సినిమా, శ్రుతిహాసన్, Dhanush, Koleveri song, 3 cinema, Shruti Hassan"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/1111/28/1111128032_1.htm"}]}