గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » 9 వికెట్ల తేడాతో కేరళ స్ట్రైకర్స్‌పై తెలుగు వారియర్స్ ఘనవిజయం (Ccl2 | Bangalore | Telugu Warriors | Kerala Strikers)
Venkatesh
WD
మన ఇండియన్ టీమ్ నిన్ననే 0-4తో వైట్‌వాష్ వేయించుకుంటే బెంగళూరులో మాత్రం తెలుగు వారియర్స్ కేరళ స్ట్రైకర్స్‌పై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న తెలుగు వారియర్స్, కేరళ స్ట్రైకర్స్‌ను 94 పరుగుల వద్ద కట్టడి చేసింది.

ఆ తర్వాత బరిలోకి దిగిన తెలుగు వారియర్స్ ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది.

కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 98 పరుగులు చేసింది.

తరుణ్ 27, ఆదర్శ్ 52 పరుగులతో నాటవుట్‌గా నిలిచారు.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia