Widgets Magazine Widgets Magazine

కెమేరామెన్ గంగతో రాంబాబులో పవన్‌ కళ్యాణ్‌తో నటిస్తున్న ఫ్యాన్స్

బుధవారం, 11 జులై 2012 (12:29 IST)

Widgets Magazine

WD
పవన్‌ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం కోసం ఆయన ఫ్యాన్స్‌ నుంచే తీసుకోవాలని దర్శకుడు పూరీ జగన్నాథ్ నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం కెమెరామెన్‌ గంగతో రాంబాబు చిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం పద్మాలయ స్టూడియోలో వేసిన సెట్‌లో జరుగుతుంది.

అందులో జర్నలిస్టులు కొంతమందిని ఫ్యాన్స్‌ను ఎంపిక చేశారు. ఇది కాకుండా క్లెమాక్స్‌లో పవన్‌తో నడిచే సన్నివేశముంది. దానికి మరికొంతమంది ఫ్యాన్స్‌ నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం త్వరలోనే అభిమానుల్ని కలిసి ఎంపిక చేసే సెటప్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఆ వివరాలు త్వరలో వెల్లడిచేస్తానని పూరీ చెప్పారు.

యూనివర్సిల్‌ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.



Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

తెలుగు సినిమా

రామ్‌ 'పండగ చేస్కో' ప్రారంభం

'డబ్బు సంపాదనే లక్ష్యంగా చాలామంది విదేశాలకు వలసపోతున్నారు. అక్కడ బాగా సంపాదించిన ఓ ...

మంచు మనోజ్ 'కరెంటు తీగ'లో సన్నీ లియోన్... చొంగ కార్చుకుంటాడట...

బాలీవుడ్‌లో హల్‌ చల్‌ చేస్తున్న సన్నీలియోన్ మంచు మనోజ్ చిత్రం 'కరెంటు తీగ' చిత్రంలో ...

వెండితెర పైనా బుల్లితెర బుద్ధులే... 'చందమామలో అమృతం' రివ్యూ

'చందమామలో అమృతం' నటీనటులు: అవసరాల శ్రీనివాస్‌, హరీష్‌ కోయలగుంట్ల, ధన్య, సుచిత్ర, ...

కెసిఆర్‌కు శుభాకాంక్షలు - విన్నపాలు

తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా కె.సి.ఆర్‌. పీఠం ఎక్కనున్న సందర్భాన్ని ...

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

5 వరల్డ్ బ్యూటీ క్వీన్స్... అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటనలు...

beauty-queens-murdered

వాళ్లంతా ప్రపంచంలో అందగత్తె కిరీటాలను ధరించిన అత్యంత అందగత్తెలు. కానీ వారిలో కొంతమంది అందగత్తెలు ...

చంద్రబాబు ప్రభుత్వం మెడకు ముద్రగడ 'గుదిబండ'లా మారుతున్నారా...?

విజ‌య‌వాడ‌: ఏపీలో కాపు నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం నిరాహారదీక్ష ఎపిసోడ్ ముగిసింది. కానీ, రాజ‌కీయ ...

లేటెస్ట్

విరాట్ కోహ్లీకి భారతరత్న ఇవ్వాలి : హోంశాఖకు ఏఐజీఎఫ్ లేఖ

భారత క్రికెట్ జట్టుకు వెన్నెముకగా ఉన్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఈ యువ క్రికెటర్ అన్ని ఫార్మెట్లలో ...

వామ్మో.. సచిన్ మహా ముదురు.. కఠినమైన ప్రశ్న సంధించాడు.. గంగూలీ డుమ్మా: రవిశాస్త్రి

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూలో విజయం సాధించలేక పోయిన ...

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine Widgets Magazine